Monday, September 28, 2009

దరిచేరేనా !!

నా మొదటి అడుగు వేసింది నీకోసమని తెలుసు.
నే వెళ్ళే దారి నువ్వని తెలుసు.
ఒక్కోదారిదీ ఒక్కో తీరనీ తెలుసు.
ఆ దారుల తీరులన్నింటికీ దరి నీవని తెలుసు.
కాని,ఆ గమ్యం అగమ్యమా లేక గమనమా
అన్నది కాలమే తేల్చాలి మరి !!

4 comments:

  1. నీవు వెళ్ళే దారి నేనైనపుడు గమ్యా...అగమ్యా లకు తావే లేదు.....
    మన గమనానికి అంతము లేదు...

    ReplyDelete
  2. మీ సమాధానమ్ నన్ను సమాధానపరిచిన్ది మాధవ్ గారు.చాలా బాగున్ది

    ReplyDelete
  3. nevu velle dari edaina ni gamyam matram naku telusu... kalanni kadu nannadugu nenu chepta..!

    ReplyDelete
  4. oreyyyyyyyyy nuv kanapaditae ,,,naa chaetullo chastaav

    ReplyDelete