Tuesday, September 29, 2009

ఆలోచన-ఆలాపన

క్షణానికో ఆలోచన, క్షణానికో ఆలాపన
ఆలోచనలే ఆకృతి దాల్చితే?
ఆలాపనలకి అర్ధం తడితే?
నేనొక మనసుకవినైపోతానేమో !
మరి ఆక్షణాన కవితై పొంగానా కవినై ఉప్పొంగానా !!

1 comment:

  1. నిజమే మీ కవిత్వం తో,
    భాషకందని భావాలెన్నో అక్షర రూపం దాలుస్తున్నయి....
    ఊహకందని ఆలోచనలు వాస్తవం లోనికివస్తున్నాయి...

    ReplyDelete